ETV Bharat / state

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఆసెట్, ఆఈఈట్ ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు విడుదల చేశారు.

ఆసెట్, ఆఈఈట్ ఫలితాలు విడుదల
author img

By

Published : May 16, 2019, 5:46 PM IST

ఆసెట్, ఆఈఈట్ ఫలితాలు విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆసెట్), ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల (ఆఈఈట్) ఫలితాలను ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు విడుదల చేశారు. 15 కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈనెల 9న ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఐదు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది నుంచే విజయనగరంలో గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంలోని ప్రవేశాలకు ఏయూ ద్వారానే పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

తూర్పు కోస్తాలో పరుగులు తీసిన.. పైథాన్‌ గూడ్స్‌

Intro:యాంకర్ వాయిస్
పేదవాళ్లకు అన్నదానం చేసి అపర అన్నపూర్ణ గా పేరుగాంచిన దివంగత డొక్కా సీతమ్మ దైవ సమానులు రావాలని సీబీఐ మాజీ జేడీ విశాఖ ఎంపీ మీ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ అన్నారు తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరం లో సీతమ్మ నివాసాన్ని ఆయన సందర్శించారు సీతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు రు సీతమ్మ జ్ఞాపకాలను ఆయన ఇక్కడ పరిశీలించారు పాడైపోయిన bhavini ఆయనతోపాటు అభిమానులు శుభ్రం చేశారు అనంతరం సీతమ్మ నివాసంలో ఆయన సహపంక్తి భోజనం చేశారు రు
లక్ష్మీనారాయణ సీబీఐ మాజీ జేడీ
బై టు

Body:డొక్కా సీతమ్మ కు నివాళి

Conclusion:సీబీఐ మాజీ జేడీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.