విశాఖ జిల్లా మాడుగులలో ప్రభుత్వం కొత్తగా సమకూర్చిన 104 వాహనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున 104, 108 వాహనాలు కొనుగోలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు