ETV Bharat / state

దివి కేగిన దర్శక దిగ్గజం

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చికిత్స పొందున్న కోడి రామకృష్ణ ఈ రోజు మరణించారు.

దివి కెగసిన దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ
author img

By

Published : Feb 22, 2019, 3:47 PM IST

Updated : Feb 22, 2019, 5:31 PM IST

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూకోడి రామకృష్ణ ఈ రోజు మరణించారు.
కోడి రామకృష్ణ జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. 30 ఏళ్ల సినీ ప్రస్థానం ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. దాసరి నారాయణరావు తరువాత సినీపరిశ్రమలో అంతటి పేరుప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు కోడి రామకృష్ణ. భారతీయ చలన చిత్రరంగంలో అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్​, గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యమున్న కథలకు ప్రాణం పోసిన దర్శకుడు కోడి రామకృష్ణ.
కోడి రామకృష్ణ ప్రముఖ చిత్రాలు
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
మంగమ్మ గారి మనమడు,
ఆహుతి,
అమ్మోరు,
తలంబ్రాలు,
అరుంధతి,
వందలకు పైగా చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శక దిగ్గజుడు కోడి రామకృష్ణ.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Havana, Cuba - Recent (CCTV - No access Chinese mainland)
1. Various of official website of a Cuban supermarket
2. Various of payment page of website
3. Two bank cards needed for shopping online
4. Customer typing bank card information into website
5. Sign reading (Spanish) "Sales by Electronic Commerce", "We Are Happy That You Choose Us"
6. Sign reading (Spanish) "Commercial Center"
7. Sign reading (Spanish) "New Service"
8. Various of staff receiving customers
9. SOUNDBITE (Spanish) Jorge (full name not given) (partially overlaid with shot 10):
"I think this is great because it saves a lot of time. I can directly buy what I need online. But the products they provide are so limited. I hope this can be improved. Additionally, I hope they can offer home delivery services."
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Jorge taking food from pick-up site
++SHOT OVERLAYING SOUNDBITE++
11. Various of inside of pick-up site
Online shopping services are being tested by a supermarket in Havana, Cuba's capital.
From the official website of the supermarket, customers can find food, wine and cosmetics among other things, but not large household appliances and other products.
In addition, since the supermarket doesn't provide home delivery services, customers have to pick up goods themselves at the pick-up sites of the supermarket.
The prices of the goods online are no different from those of the goods instore, so Cubans choose online shopping because this can save them time.
"I think this is great because it saves a lot of time. I can directly buy what I need online. But the products they provide are so limited. I hope this can be improved. Additionally, I hope they can offer home delivery services," said Jorge, an online shopping customer.
Although online shopping is just emerging in Cuba, it provides Cubans with a new way of shopping.
The Cuban government said they would spread online shopping to other cities in Cuba as soon as possible. And the services would be improved so that Cubans can enjoy more choices of products online and home delivery services.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 22, 2019, 5:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.