నాటుసారా విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రెల్లి వీధి, వీరఘట్టంలోని వీధుల్లో ఆయన పర్యటించారు. నాటు సారా విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి :