శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వ్యాపారవేత్త జేజే మోహన్ రావు, అతని సోదరులు కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్‌కు చెక్కు అందించారు. ప్రతి ఒక్కరూ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ వైరస్‌ను పారదోలానని సూచించారు.
ఇదీ చూడండి: 'ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'