ETV Bharat / state

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ద్విచక్రవాహన ర్యాలీతో గ్రామాల్లో పర్యటించారు.

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 11:44 PM IST

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ద్విచక్రవాహన ర్యాలీతో గ్రామాల్లో పర్యటించారు. నందిగాం మండలాన్ని ఐదేళ్ళలో ఊహించని అభివృద్ధి చేశామని... ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. గ్రామాల్లోని రచ్చబండల వద్ద ప్రజలతో సమావేశమై తెదేపాను ఆదరించాలని, సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు

Intro:FILE NAME : AP_ONG_47_29_TDP_KARANAM_BALARAM_GOUDS_ATMIYASAMAVASAM_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : కల్లుగీత కార్మికులకు కార్పొరేషన్ పెట్టి వాటిద్వారా గీతకార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కరించారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. ప్రకాశంజిల్లా చీరాల లో గౌడ సామాజికవర్గం తో పోతుల సునీత,చీరాల అసెంబ్లీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి ఆత్మీయసమావేశము నిర్మవహించారు. తెదేపా బిసిలకు పెద్దపీటవేసిందని, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకే తెదేపా ప్రభుత్వం ఇస్తుందని కరణం బలరాం చేప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని గౌడ సామాజికవర్గం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భముగా తెదేపా కు ఓటువేసి కరణం బలరామకృష్ణమూర్తి ని గెలిపించాలని సంఘీయులు తీర్మానించారు.

Body:బైట్ : 1 : పోతుల సునీత - రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు.
బైట్ : 2 : కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల తెదేపా అభ్యర్థి.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.