ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్సై సమందర్ వలీ, విద్యార్థులతో కలిసి వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పొలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... WC19: 'సెమీస్లో ఆ జట్టు ఉంటే ప్రమాదమే'