ETV Bharat / state

పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

అప్పటివరకు నవదంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులతో కళకళలాడిన పెళ్లి మండపం... సాయంత్రానికి కల్లా...  అమ్మాయి తరఫు బంధువులు, అబ్బాయి తరఫు బంధువులు ఒకరినినొకరు కుమ్ముకున్నారు. అసలేం జరిగిందంటే..?

పెళ్లి మండపంలో ముష్టియుద్ధం
author img

By

Published : Nov 1, 2019, 2:56 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన అజయ్​కి... ప్రకాశం జిల్లాకు చెందిన ఇంద్రజకు రెండ్రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం పెళ్లి కుమార్తె బంధువులు బరాత్​లో డీజే వద్దని... తాము త్వరగా వెళ్లాలని వరుడి బంధువులకు తెలిపారు. ఇంతలో మాటా మాటా పెరిగి ముష్టియుద్ధానికి దారితీసింది.

ఇరువర్గాల బంధువులు ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు ఎత్తి కొట్టుకున్నారు. యువకుల ఆవేశాన్ని చల్లార్చేందుకు బంధువర్గంలోని మహిళలు కాళికావతారం ఎత్తాల్సి వచ్చింది. చివరకు మహిళల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ముష్టియుద్ధం చేసిన వాళ్లు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆవేశానికి పోయి నూతన వధూవరులను, ఇరు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.

ఇరు కుటుంబాలు ఈ ఘటన మర్చిపోవాలని శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ముఖ్యంగా నూతన వధూవరులు సంఘటన గురించి ఆలోచించకుండా.. హాయిగా కలకాలం అన్యోన్యంగా కాపురం చేయాలని సూచిస్తున్నారు.

పెళ్లి ఇంట డీజే తెచ్చిన చిచ్చు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతుంది.

పెళ్లి మండపంలో ముష్టియుద్ధం

ఇదీ చదవండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

Intro:పెళ్లి ఇంట డీజే తెచ్చిన చిచ్చు......సామాజిక మాధ్యమలో చక్కర్లు కొట్టడంతో విషయం బయటికి పొక్కింది........

అప్పటివరకు నవదంపతులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులతో కళకళలాడిన పెళ్లి మండపం పెళ్లి అయిన అనంతరం సాయంత్ర సమయాన పెళ్లి భరత్లో డిజె సౌండ్ పెట్టి ఊరేగింపుగా నవ దంపతులనును సాగనంపలనుకున్నారు.... కానీ ఇంతలో అమ్మాయి బంధువులు మరియు అబ్బాయి బంధువులు కుర్చీలతో కొట్టుకోవడం జరిగింది...... సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామనికి చెందిన అజయ్ కి ప్రకాశం జిల్లాకు చెందిన ఇంద్రజకు 2 రోజుల క్రితం వివాహం జరిగింది... పెళ్లి అనంతరం పెళ్లి కుమార్తె బంధువులు పెళ్లి భారత్లో డీజే వద్దని మేము త్వరగా వెళ్లాలని వరుని బంధువులకు చెప్పడంతో మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది..... రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతుంది.....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.