ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా.. ప్రకాశం జిల్లా చీరాలలోని గడియార స్తంభం కూడలిలో కేక్ కోసి వేడుకలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'పేదల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు' - 'పేదల అభ్యున్నతి సీఎం జగన్ కృషి చేస్తున్నారు'
పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా... ప్రకాశం జిల్లా చీరాలలో కేక్ కోసి వేడుకలు నిర్వహించారు.

'పేదల అభ్యున్నతి సీఎం జగన్ కృషి చేస్తున్నారు'