ప్రకాశం జిల్లాలో వేసవి కాలంలో అడుగంటిపోయిన కాలువలు, చెరువులు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండిపోయాయి. కారంచేడు పరిధిలోని కొమ్మకూరు కాలువ పట్టిసీమ నీటితో కళకళలాడుతోంది. దుక్కి సైతం మెత్తపడి..వ్యవసాయానికి అనుకూలంగా తయారైంది. కాలువల్లో నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...వర్షాల కోసం.. కారంచేడులో బోనాలు