చూడటానికి అచ్చం జబర్దస్త్ నరేష్లా కనిపించే నెమలి రాజుకు మెుదట జబర్దస్త్లో అవకాశం వచ్చినా తన తల్లిదండ్రులు పంపించలేదని చెప్పారు. తరువాత వర్షాలు పడక ఊరి నుంచి విజయవాడకు వలస వెళ్లిప్పుడు రామోజీ ఫిల్మిం సిటీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. రామానాయుడు స్టూడియోలో ఢీ జోడీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు తనను చూసిన రైటర్ రాజకుమారి తనకు మెుదట పటాస్ షోలో అవకాశం ఇచ్చారనీ. ఆయన వల్లే ఇంత స్థాయికి వచ్చినట్లు నెమలి రాజు వివరించారు. గ్రామంలోకి వచ్చిన నెమలిరాజును చూసి అందరూ సెల్ఫీలు దిగి వారి ఆనందాలను పంచుకున్నారు.
సందడి చేస్తున్న నెమలిరాజు
జబర్దస్త్లో ఇప్పడిప్పుడే ఎదుగుతున్న నటుడు తన సొంత గ్రామంలో సందడి చేశాడు. తన తోటివారిని పలకరిస్తూ ఊరంతా తిరిగాడు. ఆయనే ప్రకాశం జిల్లా జువ్వలేరు ప్రాంతానికి చెందిన నెమలిరాజు.
చూడటానికి అచ్చం జబర్దస్త్ నరేష్లా కనిపించే నెమలి రాజుకు మెుదట జబర్దస్త్లో అవకాశం వచ్చినా తన తల్లిదండ్రులు పంపించలేదని చెప్పారు. తరువాత వర్షాలు పడక ఊరి నుంచి విజయవాడకు వలస వెళ్లిప్పుడు రామోజీ ఫిల్మిం సిటీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. రామానాయుడు స్టూడియోలో ఢీ జోడీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు తనను చూసిన రైటర్ రాజకుమారి తనకు మెుదట పటాస్ షోలో అవకాశం ఇచ్చారనీ. ఆయన వల్లే ఇంత స్థాయికి వచ్చినట్లు నెమలి రాజు వివరించారు. గ్రామంలోకి వచ్చిన నెమలిరాజును చూసి అందరూ సెల్ఫీలు దిగి వారి ఆనందాలను పంచుకున్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఆలూరు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Body:ఇంటర్ విద్యార్థులకు గత ఏడాది మధ్యాహ్న భోజనం అమలు చేసి ఈ ఏడాది దాన్ని రద్దు చేయడం బాధాకరం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Conclusion:తిరిగి కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.