విశాఖ , చీరాల జగన్నాథస్వామి రథోత్సవం కన్నులపండవగా సాగింది. కొత్తపేటలోని గోపాల్ నగర్ మొదలు ప్రధాన వీధులగుండా సాగిన యాత్ర... ఆధ్యాంతం శ్రీకృష్ణ భజనలతో అలరారింది.
విశాఖలో ఆంధ్ర విశ్వవిధ్యాలయ ఉపకులపతి జి.నాగేశ్వరరావు రథాలను ప్రారంభించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, శాసన మండలి సభ్యుడు పివిఎన్ మాధవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. రథయాత్రలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నవారికి పుర్వజన్మ ఉంటుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తారు.
ఇదీ చూడండి.. టేకాఫ్ చేస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి