ETV Bharat / state

'ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా' - darshi

జనసేన ప్రభుత్వం ఏర్పాటైతే పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇస్తా. వారికి సొంత ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తా: దర్శి సభలో పవన్

దర్శి సభలో పవన్
author img

By

Published : Mar 27, 2019, 9:39 PM IST

దర్శిలో పవన్ బహిరంగ సభ
జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి పరంగా వెనుకబడినప్రకాశం జిల్లాను అన్ని విధాలా ఆదుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. దర్శిలో జనసేన శంఖారావానికి హాజరైన ఆయన... ప్రజలకు హామీల జల్లు కురిపించారు. పార్టీగెలిస్తేపోలీసులకు వారానికి ఒక్కరోజు సెలవు మంజూరు చేస్తానన్నారు. ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అయిన వెంటనే పెద్ద సంఖ్యలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బతుకు రమేష్ బాబును గెలిపించాలని కోరారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తన పార్టీలో వర్గ, కుటుంబ పోరుకు తావులేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Intro:AP_ONG_14_27_PAWAN_SABHA_VIS_AV_C6

Body:ongole

Conclusion:9100075319

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.