నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కొండాయపాలెం పంచాయతీ పరిధిలో నివసిస్తున్న కుటుంబాలకు కూరగాయల ప్యాకెట్లు అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలకు మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి ముందుకొచ్చి కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని సీఐ సత్యనారాయణ అన్నారు.
ఇదీ చదవండి :