నెల్లూరు జిల్లా స్టోన్హౌస్పేటలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి కుంభాభిషేకం నాలుగో రోజు ఘనంగా జరిగింది. శత జయంతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఐదో రోజు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చరణ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కన్యకా పరమేశ్వరి కుంభాభిషేకంలో పాల్గొంటారని తెలియజేశారు.
ఇవీ చూడండి...