కర్నూలు జిల్లా నంద్యాల గుడిపాటిగడ్డ వద్ద అమీర్(18) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పట్టణంలోని ఫరూక్నగర్ చెందిన అమీర్..గౌండా పని చేసేవాడు. గుడిపాటిగడ్డలో ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా విద్యుతాఘాతానికి గురై మృతి చెందాడు.
ఇదీ చదవండి: వైభవంగా శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారి కల్యాణం