కర్నూలులో రాజప్రతాప్ అనే ఎంబీఏ విద్యార్థి మానసిక ఒత్తిడితో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ద్విచ్ర వాహనంపై ఇంటి నుంచి వచ్చిన రాజప్రతాప్ జగన్నాథ గట్టు సమీపంలో చెట్టుకు ఉరివేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజప్రతాప్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: