కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేయాలని కోరుతూ... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట కొందరు ఆందోళన చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న తమ సమస్య పరిష్కారం కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
చనిపోయిన వ్యక్తికి వైద్య పరీక్షలు.. ఆసుపత్రిలో బంధువుల ఆందోళన
కర్నూలులో కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితుల ఆందోళన - kurnool latest news
తమకు న్యాయం చేయాలని కోరుతూ...కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులు ఆందోళన చేపట్టారు.

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితుల ఆందోళన