కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టణానికి చెందిన బోరు మెకానిక్ కౌలుటయ్య(40), ఆయన సహాయకుడు గొవింద్(30)... పోలంలో పాడైపోయిన బోరు మోటారుకు రిపేరు చేయడానికి వెళ్లారు. క్రేన్ సహయంతో బోరు తీస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపించారు.
ఇదీ చదవండి