కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం మూడో గ్రామ సచివాలయంలో పింఛన్ల కోసం తీసుకొచ్చిన డబ్బులో చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి. దీంతో వాలంటీర్లు లబోదిబోమంటున్నారు. మరికొన్ని డబ్బు కట్టల్లో సైతం నగదు తక్కువగా ఉందని వాలంటీర్లు వాపోయారు. వీటికి తాము బాధ్యులం కాదని వాలంటీర్లు తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో దళిత సంఘాల నిరసన