ETV Bharat / state

రూ. 150 కోసం వివాదం... కోపంతో వాటిని కొరికేశాడు...

మాటా మాటా పెరిగితే కొడతానని బెదిరిస్తారు... ఇంకొందరు చేయి చేసుకుంటారు. కర్నూలులోని ఓ వ్యక్తి మాత్రం అందరూ ఆశ్చర్యపోయే పని చేశాడు.

చిన్న గొడవకే కరిచేసాడు
author img

By

Published : Aug 29, 2019, 12:35 PM IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదారాసి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ల అనే వ్యక్తి వెంకటసుబ్బయ్య పక్కనే ఉండగా తింట్ల దండకం అందుకున్నాడు. అకారణంగా ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు వెంకటేశ్వర్లు. తిట్టింది వేరే వ్యక్తినని నీన్ను కాదని బదులిచ్చాడు సుబ్బయ్య. ఎవరి ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గరికి వెళ్లి తిట్టమని.. లేకుంటే తాను అపార్ధం చేసుకుంటానని హితవు పలికాడు. తనకు ఇవ్వాల్సిన రూ. 150 ఇవ్వకుండా మాటలు చెబుతున్నావేంటని మద్యం మత్తులో ఉన్న సుబ్బయ్య గట్టిగా అడిగాడు. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు పంచె ఉడిపోయింది. తననే కొట్టేందుకు వస్తావా అని కోపంతో ఊగిపోయిన సుబ్బయ్య... తన దంతాలతో వెంకటేశ్వర్ల వృషణాలు కొరికేశాడు. రక్తస్రావమైంది. నొప్పితో గట్టిగా కేకలు వేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంకటేశ్వర్లను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. గాయమైన చోట వైద్యులు వెంకటేశ్వర్లకు 8 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని చెతున్నారు వైద్యులు.

ఇదీ చదవండి : ప్రమాదం నుంచి బయటపడ్డ ఎంపీ, ఎమ్మెల్యేలు

Intro:రాజు ఈటీవీ తెనాలి kittu నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు తెనాలిలో తమ ఓటుహక్కును వినియోగించుకొని వంద సంవత్సరాలు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు తమ ఓటు వేయాలని నాయుడు ఎందుకు అలా అని ప్రజలను కోరార

బైక్ నన్నపనేని రాజకుమారి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్

Conclusion: గుంటూరు జిల్లా తెనాలిలో ఓటు వినియోగించుకున్న నన్నపనేని రాజకుమారి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.