ETV Bharat / state

నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

author img

By

Published : Jan 27, 2020, 11:52 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 సంవత్సరంలో ఈసీఈ డిప్లొమా బ్యాచ్​ పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.

నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కర్నూలు జిల్లా నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 సంవత్సరం ఈసీఈ డిప్లొమా బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను సన్మానించారు. వచ్చే ఏడాది నుంచి బ్యాచ్​లో టాపర్​గా నిలిచిన విద్యార్థికి నగదును అందజేయాలని నిర్ణయించారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు కళాశాల భవన మరమ్మతులకు తమ వంతు సహకరిస్తామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన తమ తోటి విద్యార్థి గురునాథ రెడ్డికి నివాళులర్పించారు.

ఇదీ చూడండి: నరేంద్రపురంలో ఉన్నత పాఠశాలలో అ 'పూర్వ' సమ్మేళనం

Intro:ap_knl_22_26_old_students_av_AP10058
యాంకర్, వారందరు పూర్వ విద్యార్ధులు. 30 ఏళ్ల క్రితం ఒకే కళాశాలలో చదువుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరు కలుసుకున్నారు.
వాయిస్ ఓవర్, కర్నూలు జిల్లా నంద్యాల ఈ. ఎస్. సి. పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 ఈ. సి. ఈ డిప్లొమా బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఆనందంగా.. ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను సన్మానించారు. వచ్చే ఏడాది నుంచి బ్యాచ్ లో టాపర్ గా నిలిచిన విద్యార్థికి నగదును అందజేయాలని భావించారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు కళాశాల భవన మరమ్మతులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తమ బాచ్ లో కి చెందిన గురునాథ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల మృతిచెందారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు

Body:పూర్వ విద్యార్థుల సమావేశం

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.