ETV Bharat / state

ఆళ్లగడ్డ కాలువలో చిరుత మృతదేహం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ కాలువలో చిరుత పులి పడి మరణించింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుత మృతిపై కారణాలను అన్వేషిస్తున్నారు.

ఆళ్లగడ్డ ప్రాంతం కాలువలో పడి చిరుత మృతి..
author img

By

Published : Sep 3, 2019, 1:16 PM IST

Updated : Sep 3, 2019, 5:37 PM IST

ఆళ్లగడ్డ కాలువలో చిరుత మృతదేహం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అటవి పరిధిలో మూడేళ్ల చిరుత పులి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవి శాఖ అధికారులు కాలువ వద్ద పడిఉన్న చిరుతలో వేటాడే శక్తి హరించి ఆకలితో బలహీన పడి కాలువలో పడి మృతి చెందినట్లు కనిపిస్తోందని డీఎఫ్ఓ చెప్పారు. మృతికి గల కారణాలు శవపరీక్షలో తెలుస్తాయని ఆయన వెల్లడించారు. చిరుత మృతుల్లో ఏదైనా కుట్ర దాగి ఉంటే , అందుకు కారకులైన వారిని గుర్తించి పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:లెక్కల్లో తేడాలు.. వివరాలన్నీ అబద్ధాలు!

Intro:ap_knl_103_03_chirutha_mruthi_ab_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని తెలుగు బ్లాక్ ఛానల్ 3 ఏళ్ల వయసున్న చిరుత పులి మరణించింది మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి సమాచారం అందించారు ఈ విషయం తెలుసుకున్న అధికారులు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాల్వ వద్దకు చేరుకుని చిరుత మృతదేహాన్ని వెలికి తీశారు మృతదేహానికి పశువైద్యుల పంచనామా నిర్వహించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ఈ ప్రాంతం అటవీప్రాంతం ఇక్కడ పులులు చిరుత పులులు తిరగడం సహజమైన అన్నారు చిరుత వేటాడే శక్తి హరించి ఆకలితో బలహీన పడి కాలువలో పడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నామన్నారు మృతికి గల కారణాలు శవ పరీక్షలో తెలుసు అన్నారు చిరుత మృతుల్లో ఏదైనా కుట్ర దాగి ఉంటే తప్పక కారకులైన వారిని గుర్తించి ఇస్తామన్నారు ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా చేస్తామన్నారు

Body:ఆళ్లగడ్డ ప్రాంతంలో చిరుత మృతి

Conclusion:ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ కాలువ లో పడి మృతి
Last Updated : Sep 3, 2019, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.