రాయలసీమలో రాజధానిని కానీ.. హైకోర్టును కానీ ఏర్పాటు చేయాంటూ... లాయర్లు నిరసనలు కొనసాగించారు. ఇదే డిమాండ్తే విద్యార్థులు ర్యాలీగా వచ్చి... రాజ్‌విహార్ కూడలిలో మానవహారం నిర్వహించారు. కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఈ నిరసనలకు పలువురు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి