ETV Bharat / state

తెదేపా నుంచి సొంతగూటికి ఎస్వీ మోహన్​రెడ్డి - joins

ఎన్నికల వేళ సీటు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి గెలిచి... అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మెహన్ రెడ్డి... తెదేపాకు గుడ్​బై చెప్పి మరలా సొంత గూటికి చేరుకున్నారు.

మీడియాతో ఎస్వీ మెహన్ రెడ్డి
author img

By

Published : Mar 21, 2019, 10:58 PM IST

మీడియాతో ఎస్వీ మెహన్ రెడ్డి
కర్నూలులో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇవాళ సాయంత్రంలోటస్‌ పాండ్‌కు వెళ్లిన ఆయనకు... వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పటికీ... ప్రతీకారం తీర్చుకోవడానికే పార్టీ మారానని మీడియాకు వెల్లడించారు. 'గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచినా... తెదేపాలోకి మారి జగన్​కి అన్యాయం చేశాను. ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను. కర్నూలులో వైకాపాకి విజయం చేకూర్చి జగన్​కి కానుకగా ఇస్తాను' అని అన్నారు. ఏ పదవి ఆశించకుండానే వైకాపా తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన చెప్పారు.

టీజీ తనయుడికిసీటు దక్కడంపై అసంతృప్తి
కర్నూలు స్థానం కోసం తెదేపాలో ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు.. ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు భరత్‌ కూడా తెదేపా టికెట్‌కు పోటీ పడ్డారు. మొదట తనకే టికెట్ వస్తుందని ఎస్వీ ఆశించినా... అధిష్ఠానంటీజీ భరత్‌ వైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో టికెట్‌ దక్కలేదని ఆవేదనకు గురైన ఎస్వీ మోహన్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు.

New Delhi, Mar 21 (ANI): A male body buried in a house in North West Delhi was unearthed on Wednesday by Delhi Police. This incident took place in Swaroop Nagar area of the national capital. The deceased was reportedly missing since last few days. The cause of his death is not known yet. Deputy Commissioner of Police (DCP) of Outer North district Gaurav Sharma said, "Police has recovered the body. Other facts are being analysed. The deceased had recently shifted to that house from where his body was recovered. An investigation is going on." Investigation is underway and more details are awaited in this case. Other facts are also being analysed in detail.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.