ఎగువ జలాశయాల్లో భారీగా వరద నీరు చేరటంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నదిలోకి 20 వేల కూసెక్కుల నీరు చేరుతోంది. దీనితో నది జలకళ సంతరించుకుంది. వారం కిందట వట్టిపోయిన నదిలో ఒక్కసారిగా వేల కూసెక్కుల నీరు చేరటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి