కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. బియ్యం అక్రమ రవాణాపై వార్త రాసిన ఓ విలేకరిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురు విలేకరులపై కేసు దాఖలైంది. వీరిలో ఒకరైన శివప్రసాద్ రెడ్డి.. తనపైనా దాడి జరిగిందంటూ మరో ఏడుగురు విలేకరులపై ఫిర్యాదు చేయగా.. మరో కేసు దాఖలైంది. నంద్యాల రెండో పట్టణ పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: