కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గ్రామంలో అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. పలు పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల కారణంగా కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
గాలివాన బీభత్సం... నేలకొరిగిన చెట్లు - heavy rain in kurnool
కర్నూలు జిల్లా అరికెరలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. పలు పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

గాలివాన బీభత్సం..నెలకొరిగిన చెట్లు