కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని అభివృద్ది చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి తెలిపారు. మహానంది ఆలయ ఆవరణలో నంది విగ్రహం వద్ద ఉద్యానవనం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెండింగులో ఉన్న పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి