సర్కారుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దు: తులసిరెడ్డి - local body Elections latest news
మైనార్టీ వర్గాలతో పాటు, రైతు, విద్యార్థి, నిరుద్యోగులకు వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసపోవద్దని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ప్రెస్మీట్
సర్కారుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు