కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవుకు రిజర్వాయర్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేశారు. నీటిలో ఉన్న మృత శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శిశువును బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి