కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రచారం నిర్వహించారు. 11వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే తమను ఆదరించాలని కోరారు.
ఇదీ చదవండి