ఇవి చూడండి...
మంత్రి దేవినేని ఉమాకు ఆర్యవైశ్యుల మద్దతు
రాష్ట్ర మంత్రి, మైలవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకి పట్టణ ఆర్యవైశ్య సభ్యులు మద్ధతు తెలిపారు. ఆర్యవైశ్య సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవినేని హామీ ఇచ్చారు.
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దేవినేని ఉమ
కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక కోదండ రామాలయం వద్దఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి, మైలవరంతెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకి పట్టణ ఆర్యవైశ్య సభ్యులు మద్దతు ఇస్తున్నట్లుప్రకటించారు. వ్యాపార రంగంలో ఉన్న తమకు ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. తనకుఆత్మీయ ఆహ్వానం పలికిన ఆర్యవైశ్య సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవినేని హామీ ఇచ్చారు. గత పది సంవత్సరాలుగా మైలవరం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేసిన తనను... తిరిగి గెలిపిస్తే మరింత చిత్తశుద్ధితో హామీలను నెరవేరుస్తానని దేవినేని ఉమ అన్నారు. గోదావరి జలాలను అనుసంధానం చేసేందుకు లోటు బడ్జెట్లో కూడా చంద్రబాబు నిధులు విడుదల చేశారన్నారు.
ఇవి చూడండి...
Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ, ఎం.డి. అబ్దుల్లా.
( ) ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ వ్యాపారస్తుల సేవకుడని సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. విశాఖ సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా, అచ్చే దిన్ వంటి ఊహాజనిత, అనుసరణ సాధ్యంకాని నినాదాలతో బిజెపి పాలన సాగిందని రాజా విమర్శించారు.రఫేల్ కుంభకోణం ఆ ప్రభుత్వ అవినీతి పరాకాష్టగా ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.
Body:భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్లో లో జనసేన, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ తో కలిసి పోటీ చేస్తోందని, విశాఖలో తాను పర్యటించిన ప్రాంతాలలో ప్రజా నీకం తమ అభ్యర్థులను గెలిపించేందుకు హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు.
Conclusion:ఆంధ్రప్రదేశ్లో లో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని, జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంఘటనను ఓడించాలని రాజా కోరారు. మీడియా సమావేశంలో లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బైట్: రాజా, జాతీయ కార్యదర్శి, భారత కమ్యూనిస్టు పార్టీ.

Last Updated : Mar 31, 2019, 11:28 PM IST