ETV Bharat / state

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

విజయవాడలో పాయికాపురం రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదం
author img

By

Published : Jul 20, 2019, 6:41 AM IST

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

విజయవాడ పాయికాపురం రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం తాగి వేరే మార్గంలో ఎదురుగా వెళ్లటం వల్లనే ప్రమాదం జరిగిందని.. ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు. నున్న గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

Intro:ap_cdp_16_19_mepma_bazar_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
చేతివృత్తులను ప్రోత్సహించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కడప నగరపాలక కమిషనర్ లవన్న అన్నారు. కడప వైయస్సార్ ఆడిటోరియంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ ను ఆయన ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన చేతి వృత్తులను పరిశీలించారు. అలానే ఆరోగ్యానికి ఎంతో శక్తివంతమైన పురాతనమైన పిండి వంటలను కమిషనర్ కొనుగోలు చేశారు. మెప్మా బజార్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ స్థానంలో పేపర్ కవర్లను తయారుచేసిన మహిళలను అభినందించారు. చేతివృత్తుల ద్వారా ఎంతోమంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేతివృత్తుల్లో మహిళలు రాణించాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

Body:మెప్మా బజార్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.