కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యువకుని హత్య కేసులో నిందుతులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచారు. ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ యువకుడిని స్నేహం పేరుతో నమ్మించి వంచించినట్టు పోలీసులు గుర్తించారు.
పథకం ప్రకారం సారాలో విషం కలిపి అతడిని నిందితులు హతమార్చారు. ఈ సంఘటనపై ఇన్నుకుదురుపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు రాగానే విస్తృత దర్యాప్తు చేసి.. ని స్టేషన్ లో కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: