ETV Bharat / state

దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి: యామినీశర్మ - యామినీశర్మ

సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడుతున్నారని తెదేపా నాయకురాలు యామినీశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

yamini
author img

By

Published : Jun 10, 2019, 3:29 PM IST

ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టులు-చర్యలు తీసుకోండి-యామినీశర్మ

తెదేపా నాయకురాలు యామినీ శర్మ.. డీజీపీ సవాంగ్ ను కలిశారు. ఫేస్‌బుక్‌లో తన పేరుతో పేజ్‌ క్రియేట్‌ చేసి...అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. నిందితులను గుర్తించి...చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరారు. తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:AP_GNT_86_10_VNK_TWOUN_DRINKING_WATAR_SAPLY_CHERUVUNU_PARISELINCHINA_MLA_AV_C11
contributor (etv)k.koteswararao,vinukonda
వినుకొండ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే సింగర్ చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మునిసిపల్, రెవిన్యూ అధికారులకు సూచించిన గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Body:గుంటూరు జిల్లా వినుకొండ అ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే సింగర్ చెరువును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరిశీలించి 214 ఎకరాల్లో లో ఉన్న చెరువు భూమి కొంతమేర ఆక్రమణకు గురైందని తక్షణమే రెవిన్యూ మున్సిపల్ అధికారులు సర్వే జరిపి ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అని వారికి సూచించారు అనంతరం వినుకొండ శివారు వెల్లటూరు రోడ్డు లో షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న అర్బన్ హౌసింగ్ పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని షాపూర్జీ పల్లోంజి సిబ్బందికి సూచించారు

Conclusion:k.koteswararao,vinukonda kit 677 id ap 10038
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.