ETV Bharat / state

ట్రాఫిక్ హోమ్​గార్డులకు నిత్యావసర సరుకుల పంపిణీ

author img

By

Published : Apr 11, 2020, 5:36 PM IST

కరోనా కట్టడికి కృషి చేస్తున్న ట్రాఫిక్ హోమ్​గార్డులకు, వాలంటీర్లకు విజయవాడ ట్రాఫిక్ డీసీపీ, ఏడీసీపీ నిత్యావసర సరకులు అందజేశారు.

officials distributed  Essential Commodities  to homeguards   and traffic volunters in viajyawada
ట్రాఫిక్ హోమ్​గార్డులకు నిత్యవసర సరకుల పంపిణీ

కృష్ణా జిల్లా విజయవాడ నగర పరిధిలోని వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్​గార్డులకు, వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ డీసీపీ నాగరాజు, ఏడీసీపీ రవి బాబు, నగర పరిధిలోని వివిధ ట్రాఫిక్ పోలిస్టేషన్ల సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పని ఒత్తిడితో విధులు నిర్వహించే హోమ్ గార్డుల సంక్షేమానికి సీపీ ద్వారకా తిరుమల రావు అనేక కార్యక్రమాలు రూపొందించారని ట్రాఫిక్ డీసీపీ నాగరాజు తెలిపారు.

ఇదీ చూడండి:

జగ్గయ్యపేటలో రేపటి నుంచి కర్ఫ్యూ సడలింపు: ఏఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.