ETV Bharat / state

ప్రేమ పేరుతో వంచించాడు.. న్యాయం చేయండి!

ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరగకపోతే.. ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగింది.

ప్రేమ పేరుతో వంచించాడు.. న్యాయం చేయండి!
author img

By

Published : Apr 16, 2019, 10:32 AM IST

ప్రేమ పేరుతో వంచించాడు.. న్యాయం చేయండి!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కీలేశపురం గ్రామానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో వంచించాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ జోసెఫ్ ఇంటి ముందు బైఠాయించింది. తనను నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుందామని అడుగుతుంటే.. మొహం చాటేస్తున్నట్టు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జోసెఫ్.. ఏపీ జెన్ కో సంస్థలో పని చేస్తున్నాడని తెలిపింది.

ప్రేమ పేరుతో వంచించాడు.. న్యాయం చేయండి!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కీలేశపురం గ్రామానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో వంచించాడంటూ ఓ యువతి ఆందోళనకు దిగింది. న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ జోసెఫ్ ఇంటి ముందు బైఠాయించింది. తనను నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుందామని అడుగుతుంటే.. మొహం చాటేస్తున్నట్టు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జోసెఫ్.. ఏపీ జెన్ కో సంస్థలో పని చేస్తున్నాడని తెలిపింది.

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN / CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN / NO ARCHIVE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN / CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN / NO ARCHIVE
Tokyo – 16 April 2019
1. Mid of Yoshihide Suga, Japanese Chief Cabinet Secretary, walking into news conference
2. Wide of news conference
3. SOUNDBITE (Japanese) Yoshihide Suga, Japanese Chief Cabinet Secretary:
"Notre Dame Cathedral is a UNESCO World Heritage site and its damage is a loss to the world and our hearts ache. The Japanese government would like to express our heartfelt sympathy to President Macron, the French government and the people of France. Notre Dame Cathedral is a world heritage site and if there is some kind of request for support from the French government, the Japanese government will proactively consider that."
4. Suga leaving press conference
STORYLINE:
The Japanese government said on Tuesday that if there were any requests for support from the French government in the aftermath of the Notre Dame cathedral fire it would "proactively consider" them.
During a Tuesday morning press conference, Japanese Chief Cabinet Secretary Yoshihide Suga expressed heartfelt sympathy for France and the French people.
"Our hearts ache," he said.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

love failure
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.