ETV Bharat / state

కేఎల్​ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్​ విడుదల

author img

By

Published : Oct 18, 2019, 8:09 PM IST

కేఎల్​ యూనివర్సిటీలో ఉన్న ఇంజినీరింగ్​, పీజీ కోర్సుల సీట్ల భర్తీకి గల నోటిఫికేషన్​ను ఉపముఖ్యమంత్రి అంజాద్​ భాషా చేతుల మీదుగా విడుదల చేశారు.

కేఎల్​ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్​ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి

విజయవాడలో ఉన్న కేఎల్ విశ్వ‌విద్యాల‌యంలో 2020కు సంబంధించిన ఇంజ‌నీరింగ్‌, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశ నోటీఫికేష‌న్​ను ఉప‌ముఖ్య‌మంత్రి అంజాద్ బాషా విడుద‌ల చేశారు. అడ్మిష‌న్ల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌, గోడ‌ప్ర‌తుల‌ు కార్యనిర్వాహక​ కార్యాలయంలో ఆవిష్క‌రించారు. అంత‌ర్జాతీయ స్థాయి విద్యా ప్ర‌మాణాల‌ు, అత్యున్న‌త స్థాయి విద్య‌ అందించ‌డంలో కేఎల్ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ప్ర‌థమ స్థానంలో ఉంద‌ని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఇంజ‌నీరింగ్ విద్య పూర్త‌య్యేలోగా ప్ర‌తి విద్యార్థికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే దిశ‌గా కేఎల్ యూనివ‌ర్శిటీ కృషి చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. గ‌డ‌చిన నాలుగు ద‌శాబ్ధాలుగా ఎంతో మంది విద్యార్థుల‌కు సాంకేతిక విద్యను అందించి అగ్రస్థానంలో నిలబెట్టింద‌ని తెలిపారు.

ఇదీ చదవండి :

యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని... లక్షలు దోచేశాడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.