ETV Bharat / state

కనకదుర్గమ్మ సేవలో నేచురల్ స్టార్

సినీ కథానాయకుడు నాని విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

కనకదుర్గమ్మ సేవలో నేచురల్ స్టార్
author img

By

Published : Sep 9, 2019, 8:46 PM IST

కనకదుర్గమ్మ సేవలో నేచురల్ స్టార్

ప్రముఖ కథానాయకుడు నాని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్ర ప్రచారంలో భాగంగా విజయవాడ వచ్చిన నాని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు నానికి అమ్మవారి ప్రసాదం, చిత్ర పటం అందించి, ఆశీర్వదించారు. చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

టీన్ వరల్డ్-2019గా విజయవాడ యువతి

Intro:వరి ని ఆశించిన పసరు పురుగు..

Body:మెట్టప్రాంత నియొజకవర్గమైన ప్రత్తిపాడు లో వరి అధికంగా సాగుచేస్తున్నారు..నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు యేలేశ్వరం రౌథులపూడి శంఖవరం మండలాలొ విరివిగా వరి సాగు చేస్తున్నారు..స్వర్ణ గిద్ద మైసూరు వంటి రకాలను వెల ఎకరాల్లో వేసారు..మెట్టప్రాంతం లో తీవ్ర నీటి ఎద్దడీ కారణంగా రైతాంగం తీవ్ర కస్టాలు ను ఎదుర్కొంటారు..అది చాలదు అన్నట్లుగా పసర పురుగు కూడా వారిని ఆశించటం తో రైతాంగం నివారణ చర్యలు చేపట్టింది..వరి దుబ్బు లో ఆవాసం ఏర్పాటు చేసుకొని వరి ఆకులను రసం పీల్చటం ద్వారా తెల్లగా మారుస్తోండి..వేల ఎకరాల్లో ఈ పసర పురుగుల జాడ కన్పించటంథొ రైతాంగం తీవ్రంగా మనోవేదన చెండుథున్నారు...ఎన్ని మందులు కొట్టిన పురుగులు నశించటం లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పసర పురుగు తో పాటు లద్ది పురుగు కూడా చాల చోట్ల కనిపిస్తోందని రైతులు అంటున్నారు....అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయవలసిన ఆవస్యకతఉంది అని రైతాంగం అంటోంది..వెల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆదాయం రాక అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకొనే పరిస్తితి రైతుకు వస్తోంది......శ్రీనివాస్ ప్రత్తిపాడు 617...AP 10022

Conclusion:JK-AP_RJY_61_09_VARI_PURUGULU_AVB_PKG_AP10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.