ETV Bharat / state

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగుల అవస్థలు

కార్మిక బీమా వైద్యశాలలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. మెరుగైన వైద్యం కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తే... అరకొర మందులతోనే పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... సమాధానం ఇవ్వకపోగా... ఈఎస్​ఐ సిబ్బంది తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.

esi-patients-problems-in-vijayawada-andhrapradesh
author img

By

Published : Aug 29, 2019, 1:27 PM IST

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగుల అవస్థలు

విజయవాడలోని గుణదల ఈఎస్​ఐ వైద్యశాలలో నిర్వహణ లోపాలపై రోగులు మండిపడుతున్నారు. ఆస్పత్రి భవనం సైతం పెచ్చులూడిపోయి... సరైన వసతులు లేక రోగులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలివస్తారు. వైద్యశాలలో తగినంత మంది సిబ్బంది లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అరకొర మందులతో సరిపెడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇక్కడికి వస్తే... తమను ఆదుకునే వారే కరవయ్యారని రోగులు అంటున్నారు.

తమ వేతనాల నుంచి ఈఎస్​ఐ డబ్బులు జమ అవుతున్నా... వైద్యం కోసం అర్థించాల్సి వస్తోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందిచడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:FILENAME: AP_ONG_31_29_TADARINA_CHERUVULU_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGAONDAPALEM, PRAKSHAM

భూగర్భ జలాల వృద్ఫీకి ప్రాణధారమైన చెరువులు, కుంటలు వేల వేల బోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిన చుక్క నీరు చేరలేదు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని చెరువుల్లో కొద్దికొద్దిగా నీరు చేరింది. మిగితా ప్రాంతాల్లోని చెరువులకు ఇటీవల వర్షాలకు అరకొర నీరు చేరిన అవి ఎండిపోయాయి. చిన్న పెద్ద చెరువుల పది శాతం మేర నీరు కూడలేదు.నీటి తావుల్లో తేమ జాడ కరువైంది.

Body:kit nom749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.