ETV Bharat / state

'తెదేపాను గెలిపించండి' - pracharam

కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వార్డుల్లో ప్రచారం చేశారు.

దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 16, 2019, 12:41 PM IST

దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. స్థానిక వార్డుల్లో సంచరించారు. అందరికీ అభివాదం చేస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఆయనకు మహిళలు,తెదేపా కార్యకర్తలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.

దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. స్థానిక వార్డుల్లో సంచరించారు. అందరికీ అభివాదం చేస్తూ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఆయనకు మహిళలు,తెదేపా కార్యకర్తలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.
नई दिल्ली, 15 मार्च (ANI) : मनी लॉन्ड्रिग और आतंकवाद को बढावा देने के लिये होने वाली फंडिंग को लेकर पाकिस्तान पर लगातार शिकंजा कस रहा है। इस पर नजर रखने वाली संस्था फाइनेंशियल एक्शन टास्क फोर्स यानी एफएटीएफ पाकिस्तान को कोई राहत देने के मूड मे नही है। लेकिन पैंतरेबाजी मे माहिर पाकिस्तान अब फाइनेंशियल एक्शन टास्क फोर्स के एशिया पैसिफिक ग्रुप में भारत को सह-अध्यक्ष के तौर पर चुने जाने का विरोध करने लगा है। पाकिस्तान के वित्त मंत्री असद उमर ने फाइनेंशियल एक्शन टास्क फोर्स के अध्यक्ष को बाकायदा पत्र लिखकर भारत के सह अध्यक्ष होने पर आपत्ति जतायी है। इस पत्र के द्वारा पाकिस्तान ने भारत पर लाबिंग का आरोप लगाते हुये कहा है कि भारत का पाकिस्तान के प्रति पक्षपातपूर्ण रवैया और शत्रुता वाला व्यवहार रहा है। फाइनेंशियल एक्शन टास्क फोर्स के एशिया पैसिफिक ग्रुप का सह अध्यक्ष रहते हुये भारत पाकिस्तान के हितों को नुकसान पहुँचा सकता है। दरअसल फाइनेंशियल एक्शन टास्क फोर्स ने लश्कर-ए-तैयबा, जैश-ए-मुहम्मद और जमात-उद-दावा जैसे आतंकी संगठनों की फंडिंग पर सही तरीके से लगाम ना कस पाने की वजह से पाकिस्तान को ग्रे लिस्ट मे डाला हुआ है। अभी भी जिस तरह से पाकिस्तान, आतंकी संगठनो के प्रति नरम रवैया रखे हुये है उसके चलते पाकिस्तान के ब्लैक लिस्ट होने की संभावना लगातार बनी हुई है।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.