జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. జిల్లాలో మరణాల రేటు ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రెడ్ జోన్లలో ఉంటున్న వారికి అన్ని రకాల సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిచాలని కోరారు.
కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీపీఎం నేత బాబురావు
కరోనా వేళ కృష్ణా జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని సీపీఎం నాయకులు బాబురావు కోరారు. రెడ్ జోన్లలో ఉండే వారికి ఉచితంగా సరుకులను అందజేయాలని కోరారు.
cpm leader baburao