ETV Bharat / state

సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి - CM pics offering corruption free: Minister Vellampally

గత ప్రభుత్వంలో వ్యాపారులను బెదిరింపులకు గురి చేశారని...కానీ వైకాపా ప్రభుత్వంలో అలాంటి వాటికి చోటు ఉండవని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. విజయవాడలో వ్యాపారస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి
author img

By

Published : Jul 14, 2019, 6:02 AM IST

సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ హోల్​సేల్​ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రాధాన్యతే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు. వ్యాపారులను గత ప్రభుత్వంలో బెదిరింపులకు గురి చేశారని..కానీ వైకాపా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా పాలనను అందిస్తున్నారని అన్నారు. వ్యాపారులు నిర్భయంగా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్...... ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సికాసా ఆధ్వర్యంలో నేడు రేపు రెండు రోజులు పాటు అవగాహన సదస్సు నిర్వహించినట్లు సికాసా చైర్మన్ రవితేజ తెలిపారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హల్ నిర్వహించిన ఈ సదస్సుకు700 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈసదస్సుకు నార్థ ఇండియా లోని పలువురు ప్రముఖ వక్తులు హాజరయ్యారని వారిచే విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. సీఏ అభ్యసించే విద్యార్థులు ఎలాంటి మెళుకువలు కల్గి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి సదస్సు వివరించడం జరుగుతుందన్నారు.సీఏ అభ్యసిస్తున్న విద్యార్థులలో మేధోశక్తి ని పెంపొందించడమే సదస్సు ముఖ్యఉద్దేశ్యామని ఆయన వివరించారు.

Body:బైట్.....రవితేజ....సికాసా చైర్మన్.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.