కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యింకిలో విషాదం జరిగింది.హేమంత్ అఖిల్ అనే బాలుడు అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల బాధ.. వర్ణనాతీతంగా మారింది.
నీటి గుంటలో పడి బాలుడు మృతి
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన... కృష్ణా జిల్లా అయ్యింకి గ్రామంలో జరిగింది.
నీటి గుంటలో పడి బాలుడు మృతి
కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యింకిలో విషాదం జరిగింది.హేమంత్ అఖిల్ అనే బాలుడు అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల బాధ.. వర్ణనాతీతంగా మారింది.
Intro:AP_TPT_31_28_karthikeyuni_kalyanam_AV_AP10013 శ్రీకాళహస్తి లో ఘనంగా శ్రీ కార్తికేయుని కల్యాణం
Body:ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ల ల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో విజ్ఞాన గిరి పై వెలసిన వల్లి, దేవసేన సమేతుడై న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి కి ఘనంగా కల్యాణోత్సవం చేపట్టారు. నవ వధువు, వరులైన స్వామి, అమ్మవారులు ఉత్సవరు ల గా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు.వేద పండితులు మంత్రోచ్చారణ లు మధ్య హోమ పూజలు చేశారు. అనంతరం నవ వధువు, వరులైన స్వామి, అమ్మవారులను కల్యాణ ఘట్టం చేపట్టారు. ఈ వేడుకను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హరోహర నామ స్మరణలతో మొక్కలు తీర్చుకున్నారు.
Conclusion:శ్రీ కాళహస్తి లో ఘనంగా శ్రీ కార్తికేయుని కల్యాణం. ఈ టీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.