ETV Bharat / state

విజయకేతనానికి వేడుకలు.... - శాసనసభ్యుడు

సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింనందుకు అభినందిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్యకు గుంటూరులో సన్నాన సభ నిర్వహించారు.

కిలారి వెంకట రోశయ్యకు నిర్వహించిన సన్నాన సభ
author img

By

Published : Jul 21, 2019, 8:59 AM IST

చిల్లీస్ మార్చంట్స్ అసోసియేషన్ ,ది ఎక్స్ పోర్ట్ మార్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిదిగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎమ్మెల్యేగా తన కర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు.అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని రోశయ్యను అభినందించారు.అనంతరం రోశయ్య మాట్లాడుతూ.... తన గెలుపుకు కారణమైన మిర్చిఎగుమతి , దిగుమతి వర్ధక సంఘాల వారికి అండగా నిలుస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు మిర్చియార్డు అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

కిలారి వెంకట రోశయ్యకు నిర్వహించిన సన్నాన సభ

ఇదీ చూడండి ఈ భూమిపై ఏ శక్తీ దాన్ని ఆపలేదు: రాజ్​నాథ్​సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.