ETV Bharat / state

అక్రమ మద్యం స్వాధీనం... ఇద్దరు అరెస్టు

author img

By

Published : May 26, 2020, 11:59 PM IST

గుంటూరు జిల్లా మెడికొండ్రు వద్ద కారులో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు.

అక్రమ మద్యం స్వాధీనం..ఇద్దరు అరెస్టు
అక్రమ మద్యం స్వాధీనం..ఇద్దరు అరెస్టు

అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుంటూరు జిల్లా మెడికొండ్రు పోలీసులు పట్టుకున్నారు. పేరేచర్లలో లాక్​డౌన్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఓ కారు వెళ్లడాన్ని గమనించారు. వాహనాన్ని తనిఖీ చేయగా 8 మద్యం సీసాలు లభించాయి. కారును సీజ్ చేయటంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.