కరోనాపై పోరాడి విజయం సాధించి... తిరిగి బాధ్యతలు చేపట్టిన ఓ కానిస్టేబుల్కు ఘన స్వాగతం లభించింది. బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్ కు చెందిన శివకృష్ణ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో విధులు నిర్వహించారు. అక్కడ కోవిడ్ సోకింది. కరోనా నుంచి కోలుకుని.. విధుల్లో కి చేరుతున్న సందర్భంగా... బాపట్ల పట్టణ పోలీసు సిబ్బంది పూలతో ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి పోలీసుస్టేషన్లోకి ఆహ్వానం పలికారు.
కరోనాను జయించిన కానిస్టేబుల్కు ఘన స్వాగతం
బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్ కు చెందిన శివకృష్ణ అనే కానిస్టేబుల్ కరోనాను జయించాడు. తిరిగి విధుల్లో చేరిన ఆయనకు... పోలీసు సిబ్బంది ఘనస్వాగతం పలికింది.
corona-in-guntur-district