ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని సినీ నటుడు శివాజీ అన్నారు. మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల ఉద్యమనికి ఆయన సంఘీభావం తెలిపారు. నష్టాలు వస్తున్నాయని..పరిశ్రమలను ప్రధాని మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉందని..దానిని అమ్మకానికి పెడితే తాను కొనిపిస్తానని ఎద్దేవా చేశారు. సాగు చట్టాలను ఎప్పటికైనా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి