ETV Bharat / state

రేపల్లెను తాకిన ప్రకాశం బ్యారేజి వరద నీరు

ప్రకాశం బ్యారేజి నుండి అన్ని గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. వరద నీరు రేపల్లె మండలం పల్లిపాలెం గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో అధికార్లు పునరావాసా చర్యలకు దిగారు.

పునరావాస ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు
author img

By

Published : Aug 16, 2019, 1:58 PM IST

పునరావాస ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు

పులిచింతల ప్రాజెక్టు నుండి మరో 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, రేపల్లె మండలంలోని పల్లిపాలెం గ్రామం చుట్టూత వరద నీరు చేరుంది. దీంతో గ్రామంలోని లోతట్టు ఇళ్లు మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, స్థానికులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అన్నీ సహాయ చర్యలు చేపట్టినట్లు మండల తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు.

ఇదీ చూడండి

శ్రుతిమించితే... ఉద్యమాన్ని అణగదొక్కుతాం: చైనా

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_15_radham_p_v_raju_av_AP10025_SD తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి రథాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడ లో జరిగే వేడుకలకు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్ది కాకినాడ ప్రదర్శన కు తీసుకువెళ్లారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.